Webdunia - Bharat's app for daily news and videos

Install App

విధిరాతను ఎవరూ తప్పించలేరు: సమంత

Webdunia
WD
" ఏ మాయ చేసావె" సినిమాతోనే పెద్ద బేనర్‌లో ఛాన్స్ కొట్టేసిన సమంత వేదాంతం చెబుతోంది. "చెన్నైలోని స్టెల్లా మేరిస్ కాలేజీలో చదువుతున్నాను. తొలుత తమిళ సినిమా అవకాశం వచ్చింది. అక్కడ నుంచి నాగచైతన్య చిత్రానికి ఎంపిక అయ్యాను. నా పేరులో ఉన్న అర్థం ఏమిటంటే..? ప్రార్థనలను శ్రద్ధగా వినే వ్యక్తి" అని సమంత వివరణ ఇచ్చింది.

అలాగే "స్వర్గం, నరకం, విధిరాత వంటి విషయాల మీద నాకు నమ్మకం ఎక్కువ. ఎంత కష్టపడ్డా అదృష్టమన్నది తోడు కావాలన్నది నా నమ్మకం. అలాగే విధిరాతను ఎవరు తప్పించలేరు" అని సమంత వేదాంతం అల్లుకుంటూ పోయింది.

ఇంకా "అద్దం ముందు నిలబడి.. ఆల్‌దిబెస్ట్. అవార్డ్ గోస్‌టు.. సమంత అని చెప్పుకుంటాను. ఆ రోజుకోసం ఎదురుచూస్తుంటాను" అని సమంత మనసులోని మాటను బయటపెట్టింది. మరి ఆ ఛాన్స్ సమంతకు మనం కూడా కోరుకుందాం..!
అన్నీ చూడండి

తాజా వార్తలు

ఏపీలో లిక్కర్ స్కామ్ : వైకాపా ఎంపీ మిథున్ రెడ్డికి రిమాండ్

సహోద్యోగినికి ముద్దు పెట్టి ఉద్యోగానికి రాజీనామా చేసిన సీఈవో

డ్రగ్స్ ప్రిస్కిప్షన్ కోసం శృంగారాన్ని డిమాండ్ చేసిన భారత సంతతి వైద్యుడు..

హనీమూన్ ఖర్చు కోసం పెళ్ళి విందులో మొదటి ప్లేట్ భోజనాన్ని వేలం వేసిన కొత్త జంట... (వీడియో)

మెగా డ్యామ్ నిర్మాణాన్ని ప్రారంభించిన డ్రాగన్ కంట్రీ.. భారత్ ఆందోళన

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

అంజీర్ పండ్లు ఆరోగ్య ప్రయోజనాలు

వాన చినుకులతో వచ్చేసాయ్ మొక్కజొన్న పొత్తులు, ఇవి తింటే?

జ్ఞాపక శక్తిని పెంచే ఆహార పదార్థాలు

తులసిని నీటిలో మరిగించి ఆ కషాయాన్ని తాగితే?

వర్షాకాలంలో ఆయుర్వేద ఆహారం: మెరిసే చర్మాన్ని పొందడానికి నిపుణుల చిట్కాలు

Show comments