Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

లవర్ గురించి డ్రీమ్ వస్తే కదా.. ఆ డ్రీమ్ లవర్ తెలిసేది

లవర్ గురించి డ్రీమ్ వస్తే కదా.. ఆ డ్రీమ్ లవర్ తెలిసేది
రామచరణ్‌తో "మగధీర"లో మిత్రవిందగా అలరించిన కాజల్‌ అగర్వాల్‌ తర్వాత "డార్లింగ్‌" అంటూ ప్రభాస్‌తో చెట్టాపట్టాలేసుకుంది. అయితే ప్రభాస్‌కు తనకు ఏమాత్రం లింకులేదని అవన్నీ అపోహలేనని చెప్పింది.

తనకింకా ప్రేమించే టైమ్‌ లేదని కూడా అంది. తాజాగా మీ డ్రీమ్‌లవర్‌ ఎవరు? అని అడిగితే... నా డ్రీమ్‌ లవర్‌ ఇంకా ఎవరు అనేది నాకే తెలీదు. అయితే నాగచైనత్యతో నటించే చిత్రానికి 'డ్రీమ్‌ లవర్‌' అనే పేరు పెడుత్నుట్లు తెలిసింది.

ఆ చిత్రానికి ఆయనే డ్రీమ్‌లవర్‌ అని నవ్వుతూ చెప్పింది. ప్రస్తుతం ఈచిత్రం సైలెంట్‌గా షూటింగ్‌ జరుగుతోంది. వచ్చే ఏడాది వరకు తన డేట్స్‌ ఖాళీగా లేవని అంత బిజీగా ఉన్నానని చెప్పింది.

Share this Story:

Follow Webdunia telugu