Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

రిలాక్స్ కోసం... గోవాలో ఇలియానా షికార్లు!!

రిలాక్స్ కోసం... గోవాలో ఇలియానా షికార్లు!!
File
FILE
బక్కనడుము ఇలియానా విశ్రాంతి కోసం గోవాకు చెక్కేసింది. గోవాకు వెళ్లింది కేవలం ముద్దుగుమ్మ ఇలియానా అనుకుంటే పొరపడినట్టే. యువ హీరోతో ప్రేమాయణం సాగిస్తున్న ఇలియానా... హీరోను వెంటబెట్టుకుని వెళ్లిందట.

ఇంతకీ ఆ హీరో ఎవరో కాదు. యువనటుడు రానా. ఇలియానా, రానాలు జంటగా నటించిన తాజా చిత్రం నేను.. నా రాక్షసి. ఈ చిత్రంలో ప్రేక్షకులను పూర్తిగా నిరాశపరించింది. దీంతో కాస్త డిప్రెషన్‌కు లోనైన ఇలియానా.. రానాతో కలిసి రిలాక్స్ పేరుతో గోవాబీ చ్‌లలో షికార్లు చేసేందుకు వెళ్లారట.

తాజాగా రానా చేసిన రెండు చిత్రాలు "దమ్ మారో దమ్", "నేనూ నా రాక్షసి"లు ఫెయిల్ అయ్యాయి. దీంతో ఇలియానా, రానాలద్దరూ మానసికంగా మరింత దగ్గరైనట్టు ఫిల్మ్ వర్గాల సమాచారం. ఇక గోవాలో ఇలియానాకు ఫైవ్‌స్టార్ హోటల్ తరహా బంగ్లా ఉంది. అక్కడే వీళ్ళిద్దరూ రిలాక్స్ అవుతున్నట్టు సమాచారం. ప్రస్తుతం ఇలియానా తెలుగులో ఒక్క చిత్రంలోనూ నటించడం లేదు. కానీ, రానా మాత్రం నా ఇష్టం అనే చిత్రంలో నటిస్తున్నాడు.

Share this Story:

Follow Webdunia telugu