Webdunia - Bharat's app for daily news and videos

Install App

"రండి..రండి.." అని ప్రకాష్‌రాజ్ పిలిస్తే చిర్రెత్తింది..!: నవనీత్

Webdunia
మంచిగా మాట్లాడేవారంటే ఇష్టమని గ్లామర్ క్వీన్ నవనీత్‌కౌర్‌ చెబుతోంది. మంచితనమనేది మాటల్లోనే తెలుస్తుంది. ప్రస్తుతం సినిమా షూటింగ్‌లో బిజీగా ఉన్నానని అంటోన్న నవీనీత్‌ కౌర్.. పంజాబీ, తమిళ చిత్రాల షూటింగ్‌లో బిజీగా ఉందని చెబుతోంది. మొట్టమొదటి తెలుగు చిత్రం షూటింగ్‌లో ప్రకాష్‌రాజ్‌ తనను 'రండి..రండి..' అని పిలిస్తే... నాకు చిర్రెత్తింది.

మా భాషలో "రండి" అంటే వేరే అర్థముంది. తిడుతున్నాడని కోపంగా మాట్లాడాను. కానీ తెలుగులో "రండి" అనేమాటలో ఉన్న ఆప్యాయతను చూసి ఆశ్చర్యపోయాను. అని నవనీత్ కౌర్ చెప్పింది.

అలాగే బాడీ సీక్రెట్‌ గురించి చెబుతూ.. రోజూ జాకింగ్‌ డాన్స్‌ చేస్తుంటా... అంతకంటే సీకెట్ర్‌ లేదు. ప్రస్తుతం నాలుగేళ్ళవరకు పెళ్లి ఆలోచనలేదు. అబ్బాయి గురించి కూడా లేదు. ఆ తర్వాతే పెండ్లిగురించి ఆలోచిస్తానని చెబుతున్న నవనీత్‌ .. పాత్రమేరకు బికినీ వేయడంలో తప్పులేదని చెబుతోంది.
అన్నీ చూడండి

తాజా వార్తలు

ఏపీలో లిక్కర్ స్కామ్ : వైకాపా ఎంపీ మిథున్ రెడ్డికి రిమాండ్

సహోద్యోగినికి ముద్దు పెట్టి ఉద్యోగానికి రాజీనామా చేసిన సీఈవో

డ్రగ్స్ ప్రిస్కిప్షన్ కోసం శృంగారాన్ని డిమాండ్ చేసిన భారత సంతతి వైద్యుడు..

హనీమూన్ ఖర్చు కోసం పెళ్ళి విందులో మొదటి ప్లేట్ భోజనాన్ని వేలం వేసిన కొత్త జంట... (వీడియో)

మెగా డ్యామ్ నిర్మాణాన్ని ప్రారంభించిన డ్రాగన్ కంట్రీ.. భారత్ ఆందోళన

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

అంజీర్ పండ్లు ఆరోగ్య ప్రయోజనాలు

వాన చినుకులతో వచ్చేసాయ్ మొక్కజొన్న పొత్తులు, ఇవి తింటే?

జ్ఞాపక శక్తిని పెంచే ఆహార పదార్థాలు

తులసిని నీటిలో మరిగించి ఆ కషాయాన్ని తాగితే?

వర్షాకాలంలో ఆయుర్వేద ఆహారం: మెరిసే చర్మాన్ని పొందడానికి నిపుణుల చిట్కాలు

Show comments