Webdunia - Bharat's app for daily news and videos

Install App

"మెగాస్టార్" జూ. ఎన్టీఆర్: పగలబడి నవ్వుతున్న చిరు ఫ్యాన్స్

Webdunia
WD
మెగాస్టార్ అంటే చటుక్కున గుర్తుకు వచ్చేది ఎవరూ... అంటే చిన్న పిల్లాడి దగ్గర్నుంచి వృద్ధుల వరకూ చెప్పే మాట చిరంజీవి అనే. కానీ ఆయనకున్న ఆ మెగాస్టార్ ఇమేజ్ ట్యాగ్ లైన్‌ను ఓ దినపత్రిక జూనియర్ ఎన్టీఆర్‌కు తగిలిస్తూ వార్త రాసింది. ఈ వార్తను చూసిన మెగాస్టార్ చిరంజీవి అభిమానులు విరగబడి నవ్వుకుంటున్నారు.

మెగాస్టార్ చిరంజీవి ఇమేజ్‌తో జూనియర్ ఎన్టీఆర్ ఇమేజ్‌ను పోల్చి చెప్పడాన్ని అత్యంత హాస్యాస్పదమైన అంశంగా కొట్టిపారేస్తున్నారు. అయితే నందమూరి ఫ్యాన్స్ మాత్రం మా జూనియర్ ఎన్టీఆర్ మెగాస్టార్‌ను మించిపోయి చాన్నాళ్లయిందనీ వాదిస్తున్నారు.

ఇదిలావుంటే ఫ్యాన్స్ మధ్య లేనిపోని ఇమేజ్ గొడవలు సృష్టించటం తగదని సినీ విశ్లేషకులు అంటున్నారు.
అన్నీ చూడండి

తాజా వార్తలు

ఏపీలో లిక్కర్ స్కామ్ : వైకాపా ఎంపీ మిథున్ రెడ్డికి రిమాండ్

సహోద్యోగినికి ముద్దు పెట్టి ఉద్యోగానికి రాజీనామా చేసిన సీఈవో

డ్రగ్స్ ప్రిస్కిప్షన్ కోసం శృంగారాన్ని డిమాండ్ చేసిన భారత సంతతి వైద్యుడు..

హనీమూన్ ఖర్చు కోసం పెళ్ళి విందులో మొదటి ప్లేట్ భోజనాన్ని వేలం వేసిన కొత్త జంట... (వీడియో)

మెగా డ్యామ్ నిర్మాణాన్ని ప్రారంభించిన డ్రాగన్ కంట్రీ.. భారత్ ఆందోళన

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

అంజీర్ పండ్లు ఆరోగ్య ప్రయోజనాలు

వాన చినుకులతో వచ్చేసాయ్ మొక్కజొన్న పొత్తులు, ఇవి తింటే?

జ్ఞాపక శక్తిని పెంచే ఆహార పదార్థాలు

తులసిని నీటిలో మరిగించి ఆ కషాయాన్ని తాగితే?

వర్షాకాలంలో ఆయుర్వేద ఆహారం: మెరిసే చర్మాన్ని పొందడానికి నిపుణుల చిట్కాలు

Show comments