Webdunia - Bharat's app for daily news and videos

Install App

బికినీ వేసుకోవడం పెద్ద డీల్ కాదు...: విమలా రామన్

Webdunia
" ఎవరైనా ఎప్పుడైనా" అంటూ ప్రేక్షకుల ముందుకు వచ్చిన బ్లాక్ బ్యూటీ విమలా రామన్ గరం గరంగా నటించేందుకు సిద్ధంగా ఉన్నానని అంటోంది. తను నటిస్తున్న తాజా చిత్రంలో బికినీ వేసుకుని నటించడంపై ఓ విలేకరి అడిగిన ప్రశ్నకు సమాధానమిస్తూ... విదేశాలలో పెరిగిన ఓ అమ్మాయి సంప్రదాయ దుస్తులు వేసుకుంటుందని ఎలా అనుకుంటున్నారూ...? అని ఎదురు ప్రశ్నిస్తోంది. 

మోడ్రన్ డ్రెస్సులే కాదు... తన దృష్టిలో బికినీ వేసుకోవడం కూడా పెద్ద డీల్ కాదని కొట్టి పారేస్తోంది. మరి ఎటువంటి దుస్తులు ధరించి నటిస్తే పెద్ద విషయమనుకుంటుందో ఈసారి అడిగి తెలుసుకుందాం.

ప్రస్తుతం తను దక్షిణాది భాషా చిత్రాలన్నిటిలో నటిస్తున్నానని సంబరంగా చెపుతోంది విమలా రామన్. ముఖ్యంగా కన్నడ భాషలో తను చేస్తున్న పాత్రకు ఖచ్చితంగా అవార్డు వస్తుందని చెపుతోంది. మరి తెలుగులో కూడా అవార్డు దక్కించే పాత్రలే చేయొచ్చు కదా... బికినీలతో నటించడం ఎందుకో...?!!
అన్నీ చూడండి

తాజా వార్తలు

ఏపీలో లిక్కర్ స్కామ్ : వైకాపా ఎంపీ మిథున్ రెడ్డికి రిమాండ్

సహోద్యోగినికి ముద్దు పెట్టి ఉద్యోగానికి రాజీనామా చేసిన సీఈవో

డ్రగ్స్ ప్రిస్కిప్షన్ కోసం శృంగారాన్ని డిమాండ్ చేసిన భారత సంతతి వైద్యుడు..

హనీమూన్ ఖర్చు కోసం పెళ్ళి విందులో మొదటి ప్లేట్ భోజనాన్ని వేలం వేసిన కొత్త జంట... (వీడియో)

మెగా డ్యామ్ నిర్మాణాన్ని ప్రారంభించిన డ్రాగన్ కంట్రీ.. భారత్ ఆందోళన

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

అంజీర్ పండ్లు ఆరోగ్య ప్రయోజనాలు

వాన చినుకులతో వచ్చేసాయ్ మొక్కజొన్న పొత్తులు, ఇవి తింటే?

జ్ఞాపక శక్తిని పెంచే ఆహార పదార్థాలు

తులసిని నీటిలో మరిగించి ఆ కషాయాన్ని తాగితే?

వర్షాకాలంలో ఆయుర్వేద ఆహారం: మెరిసే చర్మాన్ని పొందడానికి నిపుణుల చిట్కాలు

Show comments