Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

'పోటుగాడు' కోసమే మోహన్ బాబు ఆ మాటలు...

'పోటుగాడు' కోసమే మోహన్ బాబు ఆ మాటలు...
, మంగళవారం, 10 సెప్టెంబరు 2013 (16:56 IST)
WD
మంచు మనోజ్ పోటుగాడు చిత్రం కోసమే మోహన్ బాబు 100 ఏళ్ల సినిమా పండుగ, 2 కళ్లు లాంటి తెలుగు ప్రజలు రోడ్లెక్కినప్పుడు కాదంటూ వ్యాఖ్యలు చేశారంటున్నారు. మోహన్‌ బాబు ఎప్పుడూ లేనిది ఈ రోజు తెలుగు ప్రజలు అంటూ వ్యాఖ్యానించడం.. వెనుక ఆంతర్యం లేకపోలేదని కొందరు వ్యాఖ్యానిస్తున్నారు.

ఇప్పటికే రామ్‌ చరణ్‌, పవన్‌ కళ్యాణ్‌ చిత్రాలు విడుదలకు ఆటంకాలు కల్గిస్తున్న ప్రజలను ఓదార్చడానికి, తనవైపు తిప్పుకోవడానికి ఇలాంటి వ్యాఖ్యానాలు చేస్తున్నారని అంటున్నారు.

ఎందుకంటే వచ్చే శుక్రవారం ఆయన కుమారుడు 'పోటుగాడు' చిత్రం ఆ తర్వాత మంచు విష్ణు చిత్రం విడుదల కానున్నాయి. ఈ నేపధ్యంలోనే మోహన్ బాబు అలాంటి మాటలు మాట్లాడుతున్నారని అంటున్నారు.

Share this Story:

Follow Webdunia telugu