Webdunia - Bharat's app for daily news and videos

Install App

పార్టీలకు సోదరితో మగధీర "బంగారు కోడిపెట్ట"

Webdunia
తన చెల్లెలికి డైరెక్టుగా సినిమా అవకాశం ఇవ్వమని అడిగితే ఎవరు ఎలా స్పందిస్తారోనన్న సందేహమో ఏమోగానీ మగధీర "బంగారు కోడిపెట్ట" ముమైత్ ఖాన్ తన సోదరిని వెరైటీగా ప్రొజెక్ట్ చేస్తోంది. టాలీవుడ్‌లో జరిగే ఆయా ఫంక్షన్లకు సోదరి జుబెన్‌ను వెంటబెట్టుకుని వెళుతోంది. పలుకరించనివారిని కూడా పలుకరిస్తూ తన చెల్లల్ని వారికి పరిచయం చేస్తోంది. 

తన చెల్లెలికి తనకంటే ఎక్కువ టాలెంట్ ఉందన్న భావనను ఎదుటివారికి కలిగే విధంగా ప్రవర్తిస్తోంది. జుబెన్ కూడా ఓ అడుగు ముందుకేసి సినిమావాళ్ల ప్రవర్తన ఎలా ఉండాలో అలా మెలగుతూ అందరి కళ్లల్లో పడేందుకు యత్నిస్తోంది.

అవును... తమ్ముళ్లకోసం అన్నయ్యలు, చెల్లెళ్లకోసం అక్కలు కష్టపడుతూనే ఉంటారు. సినిమాల విషయానికి వస్తే... మెగాస్టార్ తన తమ్ముళ్లను సినీరంగంలో పరిచయం చేసి నిలదొక్కుకునేటట్లు చేశారు. ఇక హీరోయిన్ల విషయానికి వస్తే... నగ్మా, ఆర్తీ అగర్వాల్ వంటి తారలు ఎందరో తమ చెల్లెళ్లను వెండితెరకు పరిచయం చేసేందుకు నానా తంటాలు పడ్డారు.
అన్నీ చూడండి

తాజా వార్తలు

ఏపీలో లిక్కర్ స్కామ్ : వైకాపా ఎంపీ మిథున్ రెడ్డికి రిమాండ్

సహోద్యోగినికి ముద్దు పెట్టి ఉద్యోగానికి రాజీనామా చేసిన సీఈవో

డ్రగ్స్ ప్రిస్కిప్షన్ కోసం శృంగారాన్ని డిమాండ్ చేసిన భారత సంతతి వైద్యుడు..

హనీమూన్ ఖర్చు కోసం పెళ్ళి విందులో మొదటి ప్లేట్ భోజనాన్ని వేలం వేసిన కొత్త జంట... (వీడియో)

మెగా డ్యామ్ నిర్మాణాన్ని ప్రారంభించిన డ్రాగన్ కంట్రీ.. భారత్ ఆందోళన

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

అంజీర్ పండ్లు ఆరోగ్య ప్రయోజనాలు

వాన చినుకులతో వచ్చేసాయ్ మొక్కజొన్న పొత్తులు, ఇవి తింటే?

జ్ఞాపక శక్తిని పెంచే ఆహార పదార్థాలు

తులసిని నీటిలో మరిగించి ఆ కషాయాన్ని తాగితే?

వర్షాకాలంలో ఆయుర్వేద ఆహారం: మెరిసే చర్మాన్ని పొందడానికి నిపుణుల చిట్కాలు

Show comments