Webdunia - Bharat's app for daily news and videos

Install App

నేను ప్యాంటీ వేసుకునే వచ్చానంటే నమ్మరేం: సోనాలి బింద్రే

Webdunia
మంగళవారం, 8 ఫిబ్రవరి 2011 (14:19 IST)
చిరంజీవి సరసన "శంకర్ దాదా ఎంబీబీఎస్", "ఇంద్ర" చిత్రాల్లో నటించిన బాలీవుడ్ ముద్దుగుమ్మ సోనాలి బింద్రే ఇటీవల ఓ ఫంక్షన్‌కు ప్యాంటీ వేసుకోకుండా వచ్చిందంటూ పుకార్లు షికారు చేశాయి. 

వివరాల్లోకి వెళితే.... సోనాలి బింద్రే ఇటీవల కరణ్ జోహార్ నిర్వహించిన ఓ పార్టీకి హాజరైంది. అయితే ఆ పార్టీకి ఆమె యానాగుప్తా మాదిరిగా ప్యాంటీ వేసుకోకుండా దర్శనమిచ్చిందని మీడియాలో కథనాలు వచ్చాయి. అవి ఆ నోటా ఈ నోటా చివరికి బింద్రే కుటుంబం చెవిన పడ్డాయట. దీంతో వారు మండిపడుతున్నారట.

ఇదిలావుంటే బింద్రే మాత్రం తనపై లేనిపోని పుకార్లు పుట్టించి క్యాష్ చేసుకోవాలనుకుంటున్నవారికి తగిన బుద్ధి చెపుతానంటోందట. తాను ప్యాంటీ వేసుకోలేదంటూ పిచ్చిరాతలు రాసిన వారిపై కేసు పెడతానంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తోందట.
అన్నీ చూడండి

తాజా వార్తలు

Anantapur: గొంతులో చిక్కుకున్న దోసె ముక్క.. బాలుడు మృతి.. ఎక్కడ?

భర్తకు స్లీపింగ్ ట్యాబ్లెట్లు ఇచ్చింది.. ఆపై కరెంట్ షాక్ కూడా.. బావతో కలిసి చంపేసింది..

తిరుపతిలో ఘోరం.. అనుమానం.. భార్య గొంతుకోసి చంపేసి.. ఆపై భర్త ఏం చేశాడంటే?

బర్త్ డే మరుసటి రోజే మూడేళ్ల బాలుడు మృతి.. వీధికుక్కలు పొట్టనబెట్టుకున్నాయ్!

Bonalu: మహంకాళి బోనాల జాతర- రెండు రోజుల పాటు స్కూల్స్, వైన్ షాపులు బంద్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వాన చినుకులతో వచ్చేసాయ్ మొక్కజొన్న పొత్తులు, ఇవి తింటే?

జ్ఞాపక శక్తిని పెంచే ఆహార పదార్థాలు

తులసిని నీటిలో మరిగించి ఆ కషాయాన్ని తాగితే?

వర్షాకాలంలో ఆయుర్వేద ఆహారం: మెరిసే చర్మాన్ని పొందడానికి నిపుణుల చిట్కాలు

స్లిమ్‌గా వున్నవారు లావయ్యేందుకు ఏం తినాలి?

Show comments