Webdunia - Bharat's app for daily news and videos

Install App

నటసామ్రాట్ అక్కినేని సరసన అనుష్క నటిస్తుందా...?!!

Webdunia
నటనకు కొంతకాలంగా దూరంగా ఉంటున్న అక్కినేని నాగేశ్వరరావుతో ఓ భారీ బడ్జెట్ సినిమా రూపొందే దిశగా సన్నాహాలు జరుగుతున్నాయని ఇటీవల టాలీవుడ్‌లో వార్తలు తిరుగాడుతున్నాయి. అంతేకాదు ఆ చిత్రంలో అక్కినేనిని గ్రాఫిక్స్ సహాయంతో కుర్రవాడిగా మార్చి చూపుతారనీ, ఆయన సరసన హాట్ నటి అనుష్క నటిస్తుందని కొన్ని పత్రికలు వార్తలు కూడా రాశాయి. 

ఈ "గాలి" వార్త ఆ నోటా.. ఈ నోటా.. తిన్నగా ఏఎన్నార్‌కు చేరింది. ఈ వార్తను విన్న అక్కినేని పకపకా నవ్వుతూ.... నన్ను కుర్రవాడిగా చూపుతూ భారీ బడ్జెట్ చిత్రమా...? పైగా నాతో అనుష్క నటిస్తుందా...? అని ఆశ్చర్యాన్ని వ్యక్తం చేశారట.

అక్కినేని ఆశ్చర్యాన్ని వ్యక్తం చేసి వదిలేస్తే.. అనుష్క మాత్రం కాసేపు ఏ మాట్లాడో తెలియక అలా చూస్తుండి పోయిందట. మరి "గాలి వార్త" అంటే అంతేమరి!!
అన్నీ చూడండి

తాజా వార్తలు

ఏపీలో లిక్కర్ స్కామ్ : వైకాపా ఎంపీ మిథున్ రెడ్డికి రిమాండ్

సహోద్యోగినికి ముద్దు పెట్టి ఉద్యోగానికి రాజీనామా చేసిన సీఈవో

డ్రగ్స్ ప్రిస్కిప్షన్ కోసం శృంగారాన్ని డిమాండ్ చేసిన భారత సంతతి వైద్యుడు..

హనీమూన్ ఖర్చు కోసం పెళ్ళి విందులో మొదటి ప్లేట్ భోజనాన్ని వేలం వేసిన కొత్త జంట... (వీడియో)

మెగా డ్యామ్ నిర్మాణాన్ని ప్రారంభించిన డ్రాగన్ కంట్రీ.. భారత్ ఆందోళన

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

అంజీర్ పండ్లు ఆరోగ్య ప్రయోజనాలు

వాన చినుకులతో వచ్చేసాయ్ మొక్కజొన్న పొత్తులు, ఇవి తింటే?

జ్ఞాపక శక్తిని పెంచే ఆహార పదార్థాలు

తులసిని నీటిలో మరిగించి ఆ కషాయాన్ని తాగితే?

వర్షాకాలంలో ఆయుర్వేద ఆహారం: మెరిసే చర్మాన్ని పొందడానికి నిపుణుల చిట్కాలు

Show comments