Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

'నగరం నిద్రపోతున్న వేళ' నందిని ఏం చేస్తోంది..!?

'నగరం నిద్రపోతున్న వేళ' నందిని ఏం చేస్తోంది..!?
, శనివారం, 19 నవంబరు 2011 (17:07 IST)
WD
ఇటీవలే ఓ తార మాదాపూర్‌లో అర్థరాత్రి పట్టుబడింది. ఆ తారపేరు నందిని. నందిని హైటెక్‌సిటీలో జరిగిన రైడింగ్‌ ఏరియాలో పట్టుబడింది. ఈవిడతోపాటు మరికొంతమంది పట్టుబడ్డారు. అందులో విదేశీ వనిత కూడా ఉంది. పబ్‌లో డాన్స్‌వేసే ఆమె ఉజ్భెకిస్తాన్‌కు చెందింది.

అసలే ఇటీవలే డ్రగ్స్‌ కేసులో టాలీవుడ్‌లో ఇరుక్కుంటే... మరోవైపు భామలు రైడింగ్‌లో పట్టుపడుతున్నారు. ఆ భామతో చాలామంది టాలీవుడ్‌ స్టార్స్‌తో పరిచయం ఉందట. ఆమెద్వారా మరికొంతమంది పేర్లు బయట పడవచ్చని పోలీసులు ఆశిస్తున్నారు. నగరం నిద్రపోతున్నవేళలో జరిగే విషయాలను చార్మి వెలికితీసినట్లే... ఈ నగరం నిద్రపోతున్న టైమ్‌లో నందిని అనే భామ ఏం చేసిందనే బలే యాప్ట్‌గా ఉందని పోలీసులు కామెంట్‌ చేస్తున్నారు.

నగరం నిద్రపోతున్న వేళ చిత్రం ద్వారా వెలుగులోకి వచ్చిన భామను అడ్డంపెట్టుకుని కొందరు మేనేజర్లు ఆమెను వ్యభిచారంలోకి దించారని విన్పిస్తోంది. హైటెక్‌ వ్యభిచారంలో ఇంకెంతమంది ఉన్నారో తెలియాల్సి ఉంది.

Share this Story:

Follow Webdunia telugu