Webdunia - Bharat's app for daily news and videos

Install App

తెరపై చూసుకోవాలంటే సిగ్గు బాబూ: ఆండ్రియా

Webdunia
యుగానికి ఒక్కడులో నటించిన నటి ఆండ్రియాకు సిగ్గెక్కువంట. కెమేరా ముందు నటించడం వరకైతే బాగానే ఉంటుందనీ, దాన్ని తెరపై చూసుకోవాలంటే.. సిగ్గనిపిస్తుందని చెబుతోంది. కార్తి, ఆండ్రియా, రీమాసేన్ నటించిన చిత్రం యుగానికి ఒక్కడు ఇటీవలే తెలుగు, తమిళాల్లో విడుదలైంది. 

ఈ చిత్రం ప్రమోషన్లో భాగంగా హైదరాబాద్ వచ్చిన ఆమె తన చిత్రం గురించి చెపుతూ ఆడియన్స్ రెస్పాన్స్ బాగుందని చెప్పింది. తెరపై చూసుకున్నప్పుడు ఎలా అనిపించిందనేదానికి కాస్త సిగ్గుపడుతూ తెరపై తనను తాను చూసుకోవాలంటే నిజంగా సిగ్గని చెప్పింది.

నటిగా మీ తప్పొప్పులు తెలుసుకోవాలి కదా... అని అడిగితే ప్రతి ఫిమేల్ ఆర్టిస్ట్ సిగ్గుపడతారనీ, కానీ వారు చెప్పలేరు.. నేను చెపుతున్నాని అంటోంది. అందులో హాట్ సీన్స్ ఉన్నాయా...? అని అడిగితే... హాట్ సీన్స్ చేయాలంటే కథ నచ్చాలని అంటోంది. ఆల్రెడీ హీరో కార్తి ఇద్దరు హీరోయిన్లతో చాలా ఎంజాయ్ చేశానని చెప్పాడు. మరి ఆండ్రియాకు ఆ ఎంజాయ్‌మెంట్ గుర్తుకు వచ్చి సిగ్గుపడుతుందేమోమరి...
అన్నీ చూడండి

తాజా వార్తలు

మెగా డ్యామ్ నిర్మాణాన్ని ప్రారంభించిన డ్రాగన్ కంట్రీ.. భారత్ ఆందోళన

అసెంబ్లీలో వ్యవసాయంపై చర్చ : ఆన్‌లైన్‌ రమ్మీ గేమ్‌లో నిమగ్నమైన వ్యవసాయ మంత్రి

పిన్నెల్లి బూత్ క్యాప్చర్‌ను ఎదిరించిన టీడీపీ కార్యకర్త ఇకలేరు...

ప్రియురాలు కానిస్టేబుల్‌ను హత్య చేసి ఠాణాలో లొగిపోయిన ఏఎస్ఐ

సింగర్ రాహుల్ సిప్లిగంజ్‌కు కోటి రూపాయల నజరానా

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

అంజీర్ పండ్లు ఆరోగ్య ప్రయోజనాలు

వాన చినుకులతో వచ్చేసాయ్ మొక్కజొన్న పొత్తులు, ఇవి తింటే?

జ్ఞాపక శక్తిని పెంచే ఆహార పదార్థాలు

తులసిని నీటిలో మరిగించి ఆ కషాయాన్ని తాగితే?

వర్షాకాలంలో ఆయుర్వేద ఆహారం: మెరిసే చర్మాన్ని పొందడానికి నిపుణుల చిట్కాలు

Show comments