Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

"డర్టీ పిక్చర్ 2"కి పిలిస్తే వచ్చేస్తానంటున్న హన్సిక

, బుధవారం, 8 ఆగస్టు 2012 (12:10 IST)
WD
డర్టీ పిక్చర్ 2కి రోజురోజుకీ డిమాండ్ పెరుగుతోంది. ఆ చిత్రంలో నేను నటిస్తానంటే నేను నటిస్తానని బాలీవుడ్ నుంచి కోలీవుడ్ హీరోయిన్ల దాకా అంతా పోటీపడుతున్నారు. తాజాగా ఈ పోటీ జాబితాలో హన్సిక కూడా చేరిపోయిందట.

తనకు కనుక డర్టీ పిక్చర్ 2 ఆఫర్ ఇస్తే విద్యా బాలన్ చూపించన దానికంటే ఎక్కువే చూపిస్తానని అంటోందట. తన గ్లామర్‌కు సరియైన పాత్ర లభించలేదనీ, అలాంటి పాత్ర లభిస్తే కానీ తనలో ఉన్న సత్తా ఏమిటో చూడొచ్చని చెపుతోందట.

మొత్తానికి బాలీవుడ్ హీరోయిన్లు అందాల ప్రదర్శనకు ఎగబడుతున్నట్లు కనబడుతోంది. మరి ఏక్తా కపూర్ డర్టీ పిక్చర్ 2కి ఎవర్ని తీసుకుంటుందో వెయిట్ అండ్ సీ.

Share this Story:

Follow Webdunia telugu