Webdunia - Bharat's app for daily news and videos

Install App

జెనీలియా వేడి ముద్దును తట్టుకోలేని షాహిద్

Webdunia
బక్కపిల్ల జెనీలియా కూడా లిప్-టు-లిప్ జాబితాలో చోటు దక్కించాలనుకున్నదో ఏమో గానీ, "ఛాన్స్ పే డ్యాన్స్" చిత్రంలో షాహిద్ కపూర్ పెదవులను తన పెదవులతో బిగించేసిందట. ఆ ముద్దు మత్తెక్కించి చిత్తు చేసేదిగా ఉన్నదట. దీంతో హీరో షాహిద్ కపూర్ ఆ వేడి ముద్దు సన్నివేశాన్ని చిత్రం నుంచి తొలగించాల్సిందిగా కోరాడట. చిత్రం ఏమిటంటే.. ఆ ఘాటు ముద్దుకు సెన్సార్ బోర్డు సభ్యులు అడ్డు చెప్పక పోవడం. 

హీరోయిన్‌కు లేని బాధ నీకెందుకని షాహిద్‌ను కదిలిస్తే... "ఈ ముద్దును చూస్తే నా ప్రేక్షకులను నన్ను నిందిస్తారు. అందుకే ఆ ముద్దు సన్నివేశాన్ని తొలగించమని చెప్పానంటున్నాడు.

ఆ చిత్రానికి పనిచేసిన చిత్ర యూనిట్ సైతం షూటింగ్ సమయంలోనే ఆ ముద్దును చూసి తాము చిత్తయిపోయామని చెపుతున్నారట. మొత్తానికి జెనీలియా ఇటువంటి హాటు ముద్దులు కూడా ఇస్తుందన్నమాట.
అన్నీ చూడండి

తాజా వార్తలు

ఏపీలో లిక్కర్ స్కామ్ : వైకాపా ఎంపీ మిథున్ రెడ్డికి రిమాండ్

సహోద్యోగినికి ముద్దు పెట్టి ఉద్యోగానికి రాజీనామా చేసిన సీఈవో

డ్రగ్స్ ప్రిస్కిప్షన్ కోసం శృంగారాన్ని డిమాండ్ చేసిన భారత సంతతి వైద్యుడు..

హనీమూన్ ఖర్చు కోసం పెళ్ళి విందులో మొదటి ప్లేట్ భోజనాన్ని వేలం వేసిన కొత్త జంట... (వీడియో)

మెగా డ్యామ్ నిర్మాణాన్ని ప్రారంభించిన డ్రాగన్ కంట్రీ.. భారత్ ఆందోళన

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

అంజీర్ పండ్లు ఆరోగ్య ప్రయోజనాలు

వాన చినుకులతో వచ్చేసాయ్ మొక్కజొన్న పొత్తులు, ఇవి తింటే?

జ్ఞాపక శక్తిని పెంచే ఆహార పదార్థాలు

తులసిని నీటిలో మరిగించి ఆ కషాయాన్ని తాగితే?

వర్షాకాలంలో ఆయుర్వేద ఆహారం: మెరిసే చర్మాన్ని పొందడానికి నిపుణుల చిట్కాలు

Show comments