Webdunia - Bharat's app for daily news and videos

Install App

చిన్నప్పుడే ముద్దు రుచి చూశా: ప్రియాంకా చోప్రా

Webdunia
" నేను ఆరో తరగతి చదువుతున్నప్పుడే సడన్‌గా ఓ అబ్బాయి నా వద్దకు వచ్చి ముద్దు పెట్టుకుని వెళ్లిపోయాడు. నాకు షాక్. అతనివైపు అలా చూస్తుండిపోయా. ఇదే సీన్ ఆ మధ్య ఓ చిత్రంలో దర్శకుడు చెపితే... ఒక్కసారి గతం గుర్తుకువచ్చింది. 

నాకు సుస్మితాసేన్ అంటే ఆరాధన. ఆమె విశ్వసుందరి కిరీటాన్ని ధరించడం టీవీల్లో చూశాను. ఎప్పటికైనా ఆ స్థాయికి చేరకపోతానా అనిపించింది. అప్పుడే అందంపై ఆరాధన పెరిగింద"ని అదే తనను ఇంతటి స్థాయికి తెచ్చిందని తన అనుభవాలను చెపుతోంది ప్రియాంకా చోప్రా.
అన్నీ చూడండి

తాజా వార్తలు

ఏపీలో లిక్కర్ స్కామ్ : వైకాపా ఎంపీ మిథున్ రెడ్డికి రిమాండ్

సహోద్యోగినికి ముద్దు పెట్టి ఉద్యోగానికి రాజీనామా చేసిన సీఈవో

డ్రగ్స్ ప్రిస్కిప్షన్ కోసం శృంగారాన్ని డిమాండ్ చేసిన భారత సంతతి వైద్యుడు..

హనీమూన్ ఖర్చు కోసం పెళ్ళి విందులో మొదటి ప్లేట్ భోజనాన్ని వేలం వేసిన కొత్త జంట... (వీడియో)

మెగా డ్యామ్ నిర్మాణాన్ని ప్రారంభించిన డ్రాగన్ కంట్రీ.. భారత్ ఆందోళన

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

అంజీర్ పండ్లు ఆరోగ్య ప్రయోజనాలు

వాన చినుకులతో వచ్చేసాయ్ మొక్కజొన్న పొత్తులు, ఇవి తింటే?

జ్ఞాపక శక్తిని పెంచే ఆహార పదార్థాలు

తులసిని నీటిలో మరిగించి ఆ కషాయాన్ని తాగితే?

వర్షాకాలంలో ఆయుర్వేద ఆహారం: మెరిసే చర్మాన్ని పొందడానికి నిపుణుల చిట్కాలు

Show comments