Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

గుత్తా జ్వాల వెలుగుకు ఆ కుర్ర హీరో పడిపోయాడట

గుత్తా జ్వాల వెలుగుకు ఆ కుర్ర హీరో పడిపోయాడట
, గురువారం, 9 మే 2013 (14:40 IST)
WD
గుత్తా జ్వాల అనగానే... టెన్నిస్‌తార తళుక్కున మెరుస్తోంది. ఈ భామ టెన్నిస్ ఆడేటప్పుడు ఎంతో అందంగా కన్పిస్తుంది. అదే అందంతో సినిమాల్లోకి రాణించాలని చాలా ప్రయత్నాలు చేస్తుంది. ఈవిడ సంగతి తెలిసిన నితిన్‌ 'గుండెజారి గల్లంతయిదే'లో ఐటంసాంగ్‌ చేయించాడు.

మొదట్లో ప్రభాస్‌ లాంటి హీరోతో నటిస్తానని ప్రగల్భాలు పలికిన ఈ భామ.. నితిన్‌తో నటించడానికి కారణం చెబుతూ.. నితిన్‌ తన కాళ్లు పట్టుకున్నాడని కొందరి వద్ద చెప్పినట్లు ప్రచారం కూడా జరిగింది. ఇంత కష్టపడి చేస్తే... ఈ భామ ఆంటీలా కన్పించింది. దీంతో జనాలకు ఆమె ఉండటం వేస్టుగా డిసైడ్‌ అయ్యారు. దాంతో సినిమాల్లో ఇక నటించనని నాకు నటనరాదని స్టేట్‌మెట్‌ ఇచ్చింది.

అయితే ప్రస్తుతం 'తకిట తకిట' హీరో హర్షవర్ధన్‌తో రొమాన్స్‌ చేస్తున్నట్లు తెలిసింది. వీరిద్దరూ జూబ్లీహిల్స్‌లోని పబ్‌లో తరచూ కన్పిస్తుంటారని తెలుస్తోంది. ఈ జ్వాల వెలుగుకు ఆ కుర్ర హీరో పడిపోయాడన్నమాట.

Share this Story:

Follow Webdunia telugu