Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఎందుకో ఆయన దృష్టి నాపై పడలేదు: ఇలియానా

Webdunia
తనకు ఫిక్షన్‌, సస్పెన్స్‌ తరహా కథలంటే చాలా ఇష్టమని గోవా భామ ఇలియానా చెబుతోంది. షూటింగ్‌ గ్యాప్‌లో హీరోయిన్లు ఫోన్లలోనూ, బాతాఖానీతో కాలక్షేపం చేస్తుంటారు. తాను మాత్రం చక్కగా పుస్తకాలు చదువుతానని చెబుతోంది. ముఖ్యంగా ఫిక్షన్‌, సస్పెన్స్‌ తరహా పుస్తకాలంటే చెవికోసుకుంటాననంటోంది. 

సినిమాల్లోకూడా వాటినే ఆసక్తిగా చూస్తానని అంటోంది. మరి రామ్‌గోపాల్ వర్మ చిత్రాల్లో నటిస్తే పోయేదికగదా.. అంటే.. ఆయన దృష్టి ఎందుకో తనపై పడలేదని అంటోంది. అయినా.. ఆయన చిత్రాల్లో ఎక్స్‌పోజింగ్‌ ఎక్కువగా ఉంటుందనీ, ప్రస్తుతం అంత ఎక్స్‌పోజింగ్‌ చేయలేనని స్పష్టంచేస్తోంది.

వైవిఎస్‌ చౌదరి తొలి చిత్రం దేవదాసులో అనుకోకుండా పాత్ర అలా కుదిరిందని సమర్థించుకుంటుంది. ఏదిఏమైనా వృత్తిపరంగా ఎన్ని సమస్యలు వచ్చినా మంచి పుస్తకం ఉపయోగపడుతుందని సెలవిస్తోంది.
అన్నీ చూడండి

తాజా వార్తలు

ఏపీలో లిక్కర్ స్కామ్ : వైకాపా ఎంపీ మిథున్ రెడ్డికి రిమాండ్

సహోద్యోగినికి ముద్దు పెట్టి ఉద్యోగానికి రాజీనామా చేసిన సీఈవో

డ్రగ్స్ ప్రిస్కిప్షన్ కోసం శృంగారాన్ని డిమాండ్ చేసిన భారత సంతతి వైద్యుడు..

హనీమూన్ ఖర్చు కోసం పెళ్ళి విందులో మొదటి ప్లేట్ భోజనాన్ని వేలం వేసిన కొత్త జంట... (వీడియో)

మెగా డ్యామ్ నిర్మాణాన్ని ప్రారంభించిన డ్రాగన్ కంట్రీ.. భారత్ ఆందోళన

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

అంజీర్ పండ్లు ఆరోగ్య ప్రయోజనాలు

వాన చినుకులతో వచ్చేసాయ్ మొక్కజొన్న పొత్తులు, ఇవి తింటే?

జ్ఞాపక శక్తిని పెంచే ఆహార పదార్థాలు

తులసిని నీటిలో మరిగించి ఆ కషాయాన్ని తాగితే?

వర్షాకాలంలో ఆయుర్వేద ఆహారం: మెరిసే చర్మాన్ని పొందడానికి నిపుణుల చిట్కాలు

Show comments