Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

అందాలను ఆరబోస్తూ.. ఆసనాలు నేర్పుతున్న పూనం పాండే..

అందాలను ఆరబోస్తూ.. ఆసనాలు నేర్పుతున్న పూనం పాండే..
, శనివారం, 20 జూన్ 2015 (12:42 IST)
సంచలనం రేపుతున్న విషయాలను తనకు అనుకూలంగా మలచుకుని వార్తల్లో హల్‌చల్ చేసే బ్యూటీ పూనం పాండే. తాజాగా మరో సంచలనంతో నెటిజన్ల ముందుకొచ్చింది. జూన్ 21వ తేదిన ప్రపంచవ్యాప్తంగా యోగా దినోత్సవాలు జరుగనున్నాయి. ఈ సందర్భంగా యోగాసనాలు డిఫరెంట్ స్టైల్ చూపించి యూత్‌ని ఆకట్టుకునే పనిచేసింది. 
 
ఆమె అందాలను ఆరబోస్తూ, ఆసనాలు వేస్తున్న వీడియో ఇంటర్‌నెట్‌లో హల్‌చల్ చేస్తోంది. ఈ వీడియోలో చివరిలో స్టే ఫైట్, స్టే హేల్తీ, స్టే సెక్సీ అంటూ ఓ మెసేజ్ పెట్టింది. ఆ మధ్య తెరపై కనిపించిన పూనం ఉన్నట్లుండి ఈ విధంగా దర్శనం ఇవ్వడం ఏంటని అప్పుడే సోషల్ మీడియాలో కామెంట్స్ వినిపిస్తున్నాయి.

నటించిన సినిమాలు ఆశించిన స్థాయిలో హిట్ కాకపోవడంతో యూత్‌ని ఆకట్టుకునేందుకు ఇలా వచ్చిందంటూ సెటైర్స్ వినిపిస్తున్నాయి. మొత్తానికి యోగ దినోత్సవాన్ని తనకు అనుకూలంగా మార్చుకోవడంలో మళ్ళీ సక్సెస్ అయ్యిందని అంటున్నారు.

Share this Story:

Follow Webdunia telugu