Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

బి పాజిటివ్ అంటోన్న చెర్రీ వైఫ్ ఉపాసన: చీఫ్ ఎడిటర్‌గా డైనమిక్ లేడీ!

బి పాజిటివ్ అంటోన్న చెర్రీ వైఫ్ ఉపాసన: చీఫ్ ఎడిటర్‌గా డైనమిక్ లేడీ!
, గురువారం, 2 ఏప్రియల్ 2015 (13:27 IST)
మెగాపవర్‌స్టార్ రామ్ చరణ్ సతీమణి ఉపాసన ''బి పాజిటివ్'' అంటోంది. అపోలో హాస్పిటల్స్ లైనేజ్‌ ద్వారా ఉపాసన సమాజానికి సేవ చేస్తోంది. అపోలో ఛారిటీలో సభ్యురాలైన ఈమె.. బి పాజిటివ్ మేగజైన్ కోసం చీఫ్ ఎడిటర్‌గా యాక్ట్ చేసింది. ఆరోగ్యం కోసం ప్రచురితమవుతున్న ఈ మేగజైన్‌లో ప్రీ-ఎడిషన్ కాపీని విడుదల చేశారు. ఈ మేగజైన్ వచ్చే నెల మార్కెట్లో లభ్యమవుతుంది. 
 
ఇందులో డైనమిక్ లేడీ ఉపాసన కనిపిస్తుందని.. ఈ మేగజైన్ ఆరోగ్యం, ఫిట్‌నెస్, లైఫ్ స్టైల్, డైట్, న్యూట్రీషన్‌కు సంబంధించిన కథనాలను డాక్టర్ల సూచనల మేరకు ప్రచురిస్తుంది. ఈ మేగజైన్‌లో ఉపాసన కనిపించడం ద్వారా ఉపాసన తన భర్తకు పాజిటివ్‌గా మ్యాచ్ అయిపోయారని టాక్ వస్తోంది. 

Share this Story:

Follow Webdunia telugu