Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

టాలీవుడ్‌‌కు మరో కొత్త హీరో.. శ్రీకాంత్ తనయుడు రోషన్ పరిచయం..!

టాలీవుడ్‌‌కు మరో కొత్త హీరో.. శ్రీకాంత్ తనయుడు రోషన్ పరిచయం..!
, శుక్రవారం, 24 ఏప్రియల్ 2015 (13:53 IST)
తెలుగు సినీ పరిశ్రమలో సీనియర్ హీరోల వారసుల హవా సాగుతోంది. తాజాగా మరో హీరో కొడుకు వెండితెరకు పరిచయమవుతున్నాడు. టాలీవుడ్ స్టార్ హీరో శ్రీకాంత్ కొడుకు రోషన్ హీరోకానున్నాడు. గత రెండున్నర దశాబ్దాలుగా హీరోగా వివిధ పాత్రలు పోషిస్తూ ప్రేక్షకుల అభిమానాన్ని సంపాదించుకున్న శ్రీకాంత్ కుమారుడు రోషన్‌ను త్వరలో హీరోగా పరిచయం చేయడానికి సన్నాహాలు జరుగుతున్నాయి. 
 
ఈ బాధ్యతను అక్కినేని నాగార్జున తీసుకున్నట్టు సమాచారం. అన్నపూర్ణా స్టూడియోస్ బ్యానర్‌పై నాగార్జున నిర్మించే కొత్త సినిమా ద్వారా రోషన్‌ని పరిచయం చేయనున్నట్టు తాజా సమాచారం. అయితే ఈ సినిమాను హాలీవుడ్ స్ఫూర్తితో నిర్మిస్తారని టాక్.

Share this Story:

Follow Webdunia telugu