Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

హన్సిక ఆ కోరిక వుందట.. ఎప్పుడు తీరుతుందో మరి?

హన్సిక ఆ కోరిక వుందట.. ఎప్పుడు తీరుతుందో మరి?
, గురువారం, 30 అక్టోబరు 2014 (12:20 IST)
హన్సిక కోరిన ఓ కోరిక నెరవేరలేదట. తమిళ స్టార్ హీరో అజిత్ సరసన నటించాలన్నదే హన్సిక చిరకాల కోరిక. ఈ విషయాన్ని హన్సిక బహిరంగంగా చెప్పినప్పటికీ.. అజిత్ సినిమా ఛాన్స్ అంత ఈజీగా రావట్లేదట. 
 
ప్రస్తుతం గౌతమ్ మీనన్ దర్శకత్వంలో వచ్చే కొత్త సినిమాలో హన్సిక నటించముందని జోరుగా ప్రచారం సాగింది. ఇందుకు అజిత్ కూడా ఓకే చెప్పేశాడని టాక్ వచ్చింది. అయితే శివ దర్శకత్వం వహించే ఈ సినిమాలో హన్సిక నటించట్లేదని తాజాగా దర్శకుడు శివ స్పష్టం చేశాడు. 
 
ఆ సినిమాలో హన్సిక నటించడం లేదనీ, అయినా కథానాయికను ఇంకా ఎంపిక చేయలేదనీ చెప్పాడు. దీంతో పాపం, ఈ బొద్దుగుమ్మ ఆశలు అడియాసలయ్యాయి. మరి అజిత్ సరసన నటించే ఛాన్స్ హన్సికకు ఎప్పుడొస్తుందో వేచి చూడాలి. 

Share this Story:

Follow Webdunia telugu