Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

'తేరా నషా' హాట్ నటి వచ్చేస్తోంది...

'తేరా నషా' హాట్ నటి వచ్చేస్తోంది...
, మంగళవారం, 26 ఆగస్టు 2014 (17:34 IST)
సెక్సీ తార పూనమ్‌ పాండే నటించిన చిత్రం 'తేరా నషా'. మెట్రో ఫిలింస్‌ చారి తెలుగులో ఈ చిత్రాన్ని అనువదించారు. ఈ నెల 30న విడుదల చేస్తున్నారు. ఈ చిత్రానికి కట్స్‌ లేకుండా సెన్సార్‌ రాడం డిస్ట్రిబ్యూటర్ల నుంచి మంచి స్పందన రావడం ఆనందంగా ఉందని నిర్మాత పేర్కొన్నారు.
 
అమిత్‌ సక్సేనా దర్శకుడు. జిస్మ్‌ సినిమాను గతంలో తీశారు. ఈ చిత్రంలో పూనమ్‌ గ్లామర్‌తో పాటు నటన కూడా కనబర్చిందని చెబుతున్నారు. ఇంతవరకు ఎవరూ టచ్‌ చేయని పాత్రను ఆమె పోషించిందిందన్నారు. సంగీత్‌ సిద్దార్థ్‌ అందించిన రీ-రికార్డింగ్‌ చిత్రానికి ప్రత్యేక ఆకర్షణగా పేర్కొన్నారు. హిందీలో విజయం సాధించినట్లే తెలుగులోనూ జరుగుతుందన్నారు.

Share this Story:

Follow Webdunia telugu