Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

ఎమ్మెస్ గురించి కాస్త... ఎమ్మెస్ 'దూకుడు' కామెడీ( వీడియో)

ఎమ్మెస్ గురించి కాస్త... ఎమ్మెస్ 'దూకుడు' కామెడీ( వీడియో)
, శుక్రవారం, 23 జనవరి 2015 (14:26 IST)
టాలీవుడ్ ఇండస్ట్రీలో హాస్య గుళికల్ని పంచే సూపర్ కామెడీ హీరో ఎమ్మెస్ నారాయణ. ఆయన పూర్తిపేరు మల్లవరపు సూర్యనారాయణ ఇక లేరని తెలిసి తెలుగు సినీ అభిమానులు దుఃఖంలో మునిగిపోయారు. 1951 ఏప్రిల్ 16న నిడమర్రులో జన్మించారు ఎమ్మెస్. లెక్చరర్‌గా సినీ యానం ప్రారంభించిన ఎమ్మెస్ 1995 నుంచి 2015 వరకూ అంటే... 20 ఏళ్లపాటు తెలుగు వెండితెరపై నవ్వులు పూయించారు. ఆయనకు ఒక కుమారుడు, కుమార్తె ఉన్నారు. ఆయన చిత్రాల్లో దూకుడు, అత్తారింటికి దారేది చిత్రాల్లో హాస్యం అదుర్స్ అని అందరికీ తెలిసిందే. దూకుడు కామెడీ వీడియో మీకోసం...యూట్యూబ్ నుంచి...
 

Share this Story:

Follow Webdunia telugu