Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

'పీకే'లో అనుష్క శర్మ నగ్నంగా... టీజర్ లో ఇలా కనబడింది...

'పీకే'లో అనుష్క శర్మ నగ్నంగా... టీజర్ లో ఇలా కనబడింది...
, శనివారం, 25 అక్టోబరు 2014 (13:11 IST)
పోస్టర్ల నుంచి ప్రచారంతో యమ 'పీకే'స్తున్న అమీర్ ఖాన్ 'పీకె' చిత్రంలో అనుష్క శర్మ న్యూడ్ గా నటిస్తోందంటూ ఆమధ్య తెగ ప్రచారం జరిగింది. ఐతే దర్శకుడు అదేమీ లేదని చెప్పడంతో అనుష్క శర్మ అభిమానులు నిరాశకు లోనయ్యారు. ఐతే ఈ చిత్రం టీజర్ తాజాగా విడదలయింది. 
 
అక్కడ అనుష్క శర్మ అభిమానులకు షాక్ ఇచ్చే రీతిలో ఓ ఫోజిచ్చింది. అదేంటయా అంటే, పీకెలో రేడియోను మొలకు అడ్డం పెట్టుకుని నగ్నంగా నిలబడినట్లు ఉండే అమీర్ ఖాన్ పోస్టరుకి తలను తీసి అక్కడ ఆమె తన తలను పెట్టి ఫోజిచ్చింది. దాంతో నగ్నావతారం అన్నట్లుగా అనుష్క కనబడి సందడి చేసింది.

Share this Story:

Follow Webdunia telugu