Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

శ్రుతికి లిప్‌స్టిక్‌ల పిచ్చి... అన్నీ కలిపి వేసుకుంటే మర్డర్ చేసినట్లుంటుందట...

శ్రుతికి లిప్‌స్టిక్‌ల పిచ్చి... అన్నీ కలిపి వేసుకుంటే మర్డర్ చేసినట్లుంటుందట...
, శనివారం, 23 ఆగస్టు 2014 (12:52 IST)
సినిమా హీరోయిన్లకు ఒక్కో పిచ్చి వుంటుంది. దుస్తులు, ఆభరణాలు ఎక్కువగా ఇష్టపడుతుంటారు. నటి శ్రుతి హాసన్‌కు లిప్‌స్టిక్‌ల పిచ్చిఅని తెలుస్తోంది. షూటింగ్‌కు వెళ్ళేటప్పుడు తన దగ్గరున్న 20 రకాల లిప్‌స్టిక్‌లను తీసుకెళుతున్నట్లు ట్విట్టర్‌లో చెప్పింది. 
 
అన్నీ కలిపి రాసుకుంటే ఏదో మర్డర్‌ చేసినట్లుగా కలర్‌ వస్తుందని రాసింది. ఇలా ప్రతి విషయాన్ని ఏదో కొత్తగా చెప్పాలనుకునే ఈ నటి.. ఏదోరకంగా పబ్లిసిటీని ఇచ్చుకుంటుంది. ఇటీవలే 'తేవర్‌' అనే హిందీ సినిమాలో ఓ ప్రత్యేక పాత్రలో నర్తించింది. అందులో ఎక్స్ పోజింగ్ తారాస్థాయికి చేర్చి చూపించిందంటున్నారు.

Share this Story:

Follow Webdunia telugu