Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

పవన్‌కళ్యాణ్‌ను కలిసిన శ్రీజ తల్లిదండ్రులు... జనసేన కార్యాలయంలో...(ఫోటోలు)

పవన్‌కళ్యాణ్‌ను కలిసిన శ్రీజ తల్లిదండ్రులు... జనసేన కార్యాలయంలో...(ఫోటోలు)
, సోమవారం, 20 ఏప్రియల్ 2015 (16:33 IST)
తీవ్రమైన అనారోగ్యంతో బాధపడి పవన్ కళ్యాణ్ చేతి చలువతో కోలుకున్న శ్రీజ, ఆమె కుటుంబ సభ్యులు టాలీవుడ్ సినీ నటుడు, జనసేన అధినేత పవన్‌కళ్యాణ్ ను కలిసి ధన్యవాదాలు తెలిపారు. శ్రీజ తన సోదరి, తల్లిదండ్రులతో కలిసి పవన్ కళ్యాణ్ కార్యాలయానికి వెళ్లి దాదాపు రెండు గంటల పాటు ఆయనతో సంభాషించారు. 
పవన్ కళ్యాణ్ తో శ్రీజ కుటుంబం

 
శ్రీజను పవన్‌కళ్యాణ్ ఖమ్మం లోని ఆస్పత్రిలో తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్న సమయంలో పరామర్శించి, ఆమె ఆరోగ్యం కోసం ఆర్థిక సాయం కూడా ప్రకటించారు.
 
 
webdunia


పవన్ కళ్యాణ్ - శ్రీజ
 
webdunia





పవన్ కళ్యాణ్ తో జనసేన కార్యాలయంలో శ్రీజ కుటుంబం
webdunia


webdunia

Share this Story:

Follow Webdunia telugu