Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్ ఎవరో తెలుసా?

మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్ ఎవరో తెలుసా?
, శుక్రవారం, 6 మార్చి 2015 (14:10 IST)
సినీ ఇండస్ట్రీలో మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్లర్ ఎవరంటే..? ఆయనే షాహిద్ కపూర్. గతేడాది 'హైదర్' విజయవంతమైన తరువాత షాహిద్ సినిమాలు తీసేందుకు దర్శకులు వరుస కడుతుంటే, మరోవైపు ఈ హ్యాండ్ సమ్ హీరోను పెళ్లి చేసుకోవాలని పలువురు తహతహలాడుతున్నారు. ఏ హీరోను పెళ్లి చేసుకునేందుకు అమ్మాయిలు ఇష్టపడతారన్న విషయంపై ఇటీవల ఓ సోషల్ మీడియా కంపెనీ ఆన్ లైన్ పోలింగ్ నిర్వహించింది.
 
అందులో పలువురి నుంచి అద్భుతమైన స్పందనలు వచ్చాయి. ఈ క్రమంలో షాహిద్‌కే పెళ్లి చేసుకునేందుకే గరిష్ట సంఖ్యలో ప్రతిపాదనలు వచ్చాయట. అయితే బాయ్ ఫ్రెండ్ గా, భర్తగా రెండింటిలోనూ యువతులు షాహిద్ నే కోరుకోవడం చాలా విశేషమని సర్వే తేల్ిడ
 

Share this Story:

Follow Webdunia telugu