Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

వెండితెర మళ్లీ జంటగా.. సూర్య, జ్యోతిక.. స్క్రిప్ట్ రెడీ?

వెండితెర మళ్లీ జంటగా.. సూర్య, జ్యోతిక.. స్క్రిప్ట్ రెడీ?
, శుక్రవారం, 22 మే 2015 (13:12 IST)
వెండితెరపై మళ్లీ సూర్య, జ్యోతిక జంటగా నటించబోతున్నారని జోరుగా ప్రచారం సాగుతోంది. ప్రేమించి పెళ్ళి చేసుకుని నిజజీవితంలో అన్యోన్య దంపతులుగా ఉన్న సూర్య, జ్యోతిక మళ్లీ వెండితెరపై కలిసి నటించనున్నారని కోలీవుడ్ వర్గాల సమాచారం. పెళ్ళికి తర్వాత సినిమాలకు గుడ్ బై చెప్పి... లేటెస్ట్‌గా 36 వయదినిలేతో సెకండ్ ఇన్నింగ్స్ ఆరంభించిన జ్యోతిక.. మళ్లీ తన భర్తతోనే కలిసి నటించడం పట్ల హర్షం వ్యక్తం చేస్తోంది. 
 
ఇప్పటికే సూర్య, జ్యోతిక దాదాపు 5 స్క్రిప్ట్‌లు విన్నారని తెలిసింది. వీటిలో రెండు స్టోరీలు నచ్చాయని.. దర్శకుడు కుదిరితే.. వచ్చే ఏడాది సూర్య, జ్యోతికల కొత్త సినిమా షూటింగ్ ప్రారంభమవుతుందని తెలిసింది. 

Share this Story:

Follow Webdunia telugu