Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

మరోసారి అందాలు ఆరబోసిన కాజల్ అగర్వాల్.. హొయలు..!

మరోసారి అందాలు ఆరబోసిన కాజల్ అగర్వాల్.. హొయలు..!
, శనివారం, 21 మార్చి 2015 (12:17 IST)
హాట్ హాట్ అందాలతో ఊరించడం అంటే కాజల్ అగర్వాల్‌కి సరదా. అందుకే ప్రతిసారి ఏదోలా కవ్వింపుతో కుర్రాళ్ళని ఆకట్టుకుంటుంది. మరోసారి మళ్లీ ఓ మ్యాగజైన్ కోసం అందాలని ఆరబోసింది. అమ్మడు ఒక ప్రకటన కోసం సింహాసనం పై కూర్చున్న మహారాణిలా, కాలుపై కాలు వేసుకొని మరీ హొయలు పోతుంది. 
 
పట్టు వస్త్రాలతో తాయారు చేసిన మోడ్రన్ కాస్ట్యూమ్స్ తో ఈజిప్టు క్లియో పాత్రలా ఉన్నది అమ్మడు. శిల్పంలా చెక్కిన తన కాళ్ళ అందాలని చూపుతూ కవ్విస్తుంది కాజల్. ఇప్పటికే ఎన్టీఆర్‌తో టెంపర్ సినిమాతో టెంపరేచర్ పెంచేసిన ఈ అమ్మడు, తాజాగా ప్రకటన కోసం చేసిన ఎక్స్‌పోజింగ్ కుర్రకారుకు పిచ్చెక్కిస్తోంది.

Share this Story:

Follow Webdunia telugu