Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

వెండితెరపై పవన్ కళ్యాణ్ వారసుడు అకీరా... రేణూ దేశాయ్ ట్వీట్

వెండితెరపై పవన్ కళ్యాణ్ వారసుడు అకీరా... రేణూ దేశాయ్ ట్వీట్
, మంగళవారం, 2 సెప్టెంబరు 2014 (14:39 IST)
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అభిమానులకు పవర్ స్టార్ బర్త్ డే కేకు లాంటి ఓ తీపి వార్త ఏమిటంటే పవన్‌ కళ్యాణ్‌ వారసుడు రేణు దేశాయ్‌ కుమారుడు అకీరా తెరంగేట్రం చేసేస్తున్నాడు. అకీరా అమ్మ రేణూ దేశాయ్ మరాఠీలో నిర్మిస్తున్న 'ఇష్క్‌ వాలా లవ్‌' అనే చిత్రంలో అకీరానందన్‌ బుల్లి పాత్రను పోషిస్తున్నట్లు రేణు దేశాయ్‌ ట్వీట్‌ చేసింది. పవన్‌ కళ్యాణ్‌ పుట్టిన రోజైన ఈ రోజే ఈ విషయం చెప్పడం గమనార్హం
 
ఇప్పటికే మెగా అభిమానులు హీరోలుగా వరుస కడుతున్నారు. ఇప్పుడు వారి కోవలో మరో వారసుడు తయారవుతున్నాడు. ఈ రోజే చిత్ర ట్రైలర్‌ను విడుదల చేస్తున్నారు. రేణు దేశాయ్‌ విడిగా వుంటున్నా.. పవన్‌ కళ్యాణ్‌పై వున్న ప్రేమతో ఈ రోజే పెట్టడం విశేషం సంతరింతరించుకుంది. మాజీ భార్య మళ్లీ పవన్ చెంతకు చేరుతుందేమోననే అనుమానాలు సైతం వ్యక్తమవుతున్నాయి.

Share this Story:

Follow Webdunia telugu