Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

శిల్పాశెట్టిని ఏడిపించిన ప్రియాంక చోప్రా!!

శిల్పాశెట్టిని ఏడిపించిన ప్రియాంక చోప్రా!!
, మంగళవారం, 9 సెప్టెంబరు 2014 (12:21 IST)
బాలీవుడ్ హీరోయిన్ శిల్పాశెట్టిని ప్రముఖ నటి ప్రియాంక చోప్రా ఏడిపించింది. వారిద్దరూ గొడవపడడం వల్ల శిల్పా ఏడవలేదు. ప్రియాంక చోప్రా నటించిన 'మేరీకోమ్' సినిమా చూసిన శిల్పాశెట్టి భావోద్వేగాన్ని నియంత్రించుకోలేక ఏడ్చేసింది. 
 
ఈ విషయాన్ని శిల్పాశెట్టి ట్విట్టర్లో పేర్కొంది. సినిమాలో ప్రియాంక అద్భుతంగా నటించిందని, తొలి సినిమాకు దర్శకత్వం వహించిన ఒమంగ్ కుమార్ దర్శకత్వం అద్భుతంగా ఉందని ఆమె తెలిపింది. ఈ సినిమాను ప్రతి ఒక్కరూ చూడాలని ట్వీట్ చేసింది.

Share this Story:

Follow Webdunia telugu