Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

సన్నబడతా.. పెళ్లి సంబంధాలు చూస్తున్నారన్న నారా రోహిత్!

సన్నబడతా.. పెళ్లి సంబంధాలు చూస్తున్నారన్న నారా రోహిత్!
, సోమవారం, 24 నవంబరు 2014 (12:04 IST)
''రౌడీ ఫెలో'' సినిమాలో నారా రోహిత్ లావుగా కనిపించాడన్న కామెంట్లు వినవస్తున్న నేపథ్యంలో హీరో రోహిత్ స్పందించాడు."అవును, తెరపై చూసుకున్నాక నాకు కూడా అలాగే అనిపించింది. అందుకే, తక్షణ కర్తవ్యంగా బరువు తగ్గే కార్యక్రమంలో నిమగ్నమవుతున్నాను. త్వరలోనే మీరు కొత్త రోహిత్ ను చూస్తారు" అన్నాడు. అదే సమయంలో సిక్స్ ప్యాక్ బాడీ కూడా చూపిస్తానని అభిమానులకు భరోసా ఇచ్చాడు.
 
ఇక తన పెళ్లి గురించి చెబుతూ, "దీనికి మరో ఏడాది సమయం వుంది. అయినా ఇంట్లో వాళ్లు అప్పుడే సంబంధాలు చూడడం మొదలెట్టారు " అన్నాడు రోహిత్ నవ్వుతూ. ప్రస్తుతం తాను 'పండగలా వచ్చాడు' సినిమాలో నటిస్తుండగా ... 'నలదమయంతి' అనే చిత్రాన్ని తన బ్యానర్లో నిర్మిస్తున్నానని చెప్పాడు.

Share this Story:

Follow Webdunia telugu