Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

మాళవికకు మరో ఛాన్స్.. నాగశౌర్య సరసకు రెడీ..!

మాళవికకు మరో ఛాన్స్.. నాగశౌర్య సరసకు రెడీ..!
, బుధవారం, 15 ఏప్రియల్ 2015 (12:50 IST)
సినీ పరిశ్రమలో రాణించాలంటే అందం, అభినయం మాత్రమే సరిపోదు కాస్తంత అదృష్టం కూడా కలిసిరావాల్సి ఉంటుంది. ఆ విధంగా చూస్తే మలయాళీ బ్యూటీ మాళవిక నాయర్‌ను దృష్టం కలిసొచ్చినట్టుంది. మలయాళ చిత్రపరిశ్రమలో మాళవిక నాయర్‍కు మంచి గుర్తింపు వుంది. యూత్ ని కట్టిపడేసే అందం .. ఆకర్షణ, సహజంగా అనిపించే అభినయం ఆమె సొంతం. 
 
'ఎవడే సుబ్రహ్మణ్యం' సినిమాతో తెలుగు తెరకు పరిచయమైన ఈ బ్యూటీకి మరో ఛాన్స్ వచ్చింది. నందినీ రెడ్డి తెరకెక్కించనున్న తాజా చిత్రం 'అలా మొదలైంది'. ఈ చిత్రంలో హీరో నాగశౌర్య నటిస్తున్నారు. కథాపరంగా హీరో నాగశౌర్య కి తగిన కథానాయిక కోసం ఆమె కొంతకాలంగా అన్వేషణ జరుపుతోంది. 
 
సరిగ్గా ఇటువంటి పరిస్థితుల్లోనే ఆమెకి మాళవిక నాయర్ తారసపడిందట. ఆమెని చూడగానే తన సినిమాలో కథానాయిక పాత్రకి సరిగ్గా సరిపోతుందని అనిపించడంతో ఆమెను అడగ్గా, టక్కున ఒప్పేసుకుందట. త్వరలోనే ఈ సినిమా సెట్స్ పైకి వెళ్లబోతోంది. ఈ చిత్రం హిట్ 

Share this Story:

Follow Webdunia telugu