Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

సన్నీ.. ఫోర్న్ స్టార్ అంటే వర్మ క్లాస్ పీకారు: మంచు మనోజ్

సన్నీ.. ఫోర్న్ స్టార్ అంటే వర్మ క్లాస్ పీకారు:  మంచు మనోజ్
, శుక్రవారం, 31 అక్టోబరు 2014 (12:00 IST)
సన్నీలియోస్‌ 'కరెంట్‌తీగ'లో టీచర్‌గా చేసింది. చాలామంది పోర్న్‌స్టార్‌ అని విమర్శిస్తున్నారు. కానీ ఇప్పుడు ఇండియా వచ్చి తనకంటూ నటిగా గుర్తింపు తెచ్చుకుని స్టార్‌గా ఎదిగింది. ఆమెను చాలా నేర్చుకోవాలి'' అని మంచు మనోజ్‌ అన్నాడు. 
 
ముందుగా సన్నీ పాత్రలో ఎవరెవరినో అనుకుంటుండగా, స్నేహితుడు ఇచ్చిన సలహా మేరకు సన్నీని తీసుకున్నారు. సెట్‌లోకి వచ్చిన నాన్నగారు చూసి మెచ్చుకున్నారు. కానీ రామ్‌గోపాల్‌వర్మ ఆమె పోర్న్‌స్టార్‌ అనగానే.. క్లాస్‌ పీకారు.. తర్వాత విషయం అంతా చెప్పాను.. నటిగా బాగా చేశావ్‌ అని అభినందించారు.
 
సెన్సార్‌పరంగా ఆమె వల్లే 'ఎ' సర్టిఫికెట్‌ రాలేదనీ, పాటలో వుండే డాన్సర్స్‌ వల్ల వచ్చిందని వివరణ ఇచ్చారు. కరెంట్‌తీగ శుక్రవారంనాడు విడుదలవుతుంది. భారీగా ప్రపంచమంతటా విడుదల చేస్తున్నారు.

Share this Story:

Follow Webdunia telugu