Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

పోర్న్‌స్టార్‌ అయినా ఆమె నుంచి నేర్చుకోవాల్సింది చాలా వుంది... మనోజ్‌

పోర్న్‌స్టార్‌ అయినా ఆమె నుంచి నేర్చుకోవాల్సింది చాలా వుంది... మనోజ్‌
, గురువారం, 30 అక్టోబరు 2014 (21:40 IST)
సన్నీలియోన్ 'కరెంట్‌తీగ'లో టీచర్‌గా చేసింది. చాలామంది పోర్న్‌స్టార్‌ అని విమర్శిస్తున్నారు. కానీ ఇప్పుడు ఇండియా వచ్చి తనకంటూ నటిగా గుర్తింపు తెచ్చుకుని స్టార్‌గా ఎదిగింది. ఆమె నుంచి చాలా నేర్చుకోవాలి'' అని మంచు మనోజ్‌ అన్నాడు. 
 
ముందుగా ఆమెను సినిమాలో ప్రత్యేక పాత్ర గురించి ఎవరెరినో అనుకుంటుండగా స్నేహితుడు ఇచ్చిన సలహా మేరకు ఆమెను తీసుకున్నారు. సెట్‌లోకి వచ్చిన నాన్నగారు చూసి మెచ్చుకున్నారు. కానీ రామ్‌గోపాల్‌ వర్మ ఆమె పోర్న్‌స్టార్‌ అనగానే.. క్లాస్‌ పీకారు. తర్వాత విషయం అంతా చెప్పాను. 
 
నటిగా బాగా చేశావ్‌ అని అభినందించారు.. సెన్సార్‌ పరంగా ఆమె వల్లే 'ఎ' సర్టిఫికెట్‌ రాలేదనీ, పాటలో వుండే డాన్సర్స్‌ వల్ల వచ్చిందని వివరణ ఇచ్చారు. కరెంట్‌ తీగ శుక్రవారం నాడు విడుదలవుతుంది. భారీగా ప్రపంచమంతటా విడుదల చేస్తున్నారు.

Share this Story:

Follow Webdunia telugu