Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

మహేష్ బాబు కొత్త సినిమా టైటిల్ మగాడు కాదట!

మహేష్ బాబు కొత్త సినిమా టైటిల్ మగాడు కాదట!
, మంగళవారం, 7 అక్టోబరు 2014 (16:47 IST)
మహేష్‌ బాబు హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో ఎర్నేని నవీన్‌, యలమంచిలి రవిశంకర్‌, సి.వి.మోహన్‌ నిర్మిస్తున్న చిత్రం పేరు ‘మగాడు’ అని పెట్టనున్నారని జోరుగా ప్రచారం సాగింది. అయితే ఈ సినిమాకి ‘మగాడు’ అని టైటిల్ ఇంకా నిర్ణయించలేదని నిర్మాత చెబుతున్నారు. 
 
మైత్రి మూవీ మేకర్స్‌ పతాకంపై మహేష్‌ కథానాయకుడిగా కొరటాల శివ దర్శకత్వంలో ఎర్నేని నవీన్‌, యలమంచిలి రవిశంకర్‌, సి.వి.మోహన్‌ నిర్మిస్తున్న చిత్రం చిత్రం పేరు 'మగాడు' అని పేరు పెట్టనున్నారని సోమవారం ఉదయం నుంచీ ఒకటే వార్తలు వచ్చాయి. కానీ ఈ సినిమాకి 'మగాడు' అని టైటిల్ ఇంకా నిర్ణయించలేదని నిర్మాతలు ప్రెస్ మీట్లో చెప్పారు. వారు మాట్లాడుతూ... ''మీడియాలో ఈ చిత్రానికి సంబంధించి కొన్ని టైటిల్స్‌ ప్రచారం అవుతున్నాయి కానీ అవి కాద"ని తెలిపారు.

Share this Story:

Follow Webdunia telugu