Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

బాపట్లలో అంజలి : కోన వెంకట్‌ను మరిచిపోనని కామెంట్!

బాపట్లలో అంజలి : కోన వెంకట్‌ను మరిచిపోనని కామెంట్!
, శనివారం, 31 జనవరి 2015 (11:46 IST)
బాపట్లలో అంజలి సందడి చేసింది. బాపట్లలో సినీ రచయిత కోన వెంకట్ ఏర్పాటు చేసిన 'కోన అండ్ కూచిపూడి' రెస్టారెంట్ ప్రారంభోత్సవానికి సినీనటి అంజలి వచ్చింది. ఆమెను చూసేందుకు అభిమానులు పెద్ద ఎత్తున రావడంతో కాసేపు గందరగోళ పరిస్థితి ఏర్పడింది.
 
ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే కోన రఘుపతి, కూచిపూడి వెంకట్ తదితరులు పాల్గొన్నారు. రెస్టారెంట్‌ను ప్రారంభించిన తరువాత వంటకాలను రుచి చూసిన అంజలి తనకు తెలుగన్నా, తెలుగు వంటలన్నా ప్రాణమని చెప్పారు. గీతాంజలి వంటి సినిమాలు చేసేందుకు అవకాశం కల్పించిన కోన వెంకట్‌ను ఎప్పటికి మరిచిపోనన్నారు.

Share this Story:

Follow Webdunia telugu