Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

హిందీ హక్కులు డిమాండ్‌ పెరిగాయి... కార్తికేయ కోసం పోటాపోటీ

హిందీ హక్కులు డిమాండ్‌ పెరిగాయి... కార్తికేయ కోసం పోటాపోటీ
, మంగళవారం, 27 జనవరి 2015 (15:56 IST)
ఇటీవలే నిఖిల్‌కు హిట్‌ ఇచ్చిన కార్తికేయ చిత్రం అతని కెరీర్‌ను మరో మెట్టుకు తీసుకెళ్లింది. కొత్త దర్శకుడు పరిచయమయ్యాడు. పాము నేపథ్యంలో సాగే ఈ సినిమా సెంటిమెంట్‌ పరంగా హిట్‌ ఇచ్చిందని నిర్మాతలు వెల్లడించారు. కాగా, ఈ చిత్రం హిందీ హక్కుల్ని బాలీవుడ్‌ సంస్థం భారీగా ఆఫర్‌ చేసినట్లు చెబుతున్నారు. 
 
ఏక్తాకపూర్‌, అతుల్‌ అగ్నిహోత్రి ఈ సినిమా హక్కులను సొంతం చేసుకునే ప్రయత్నంలో వున్నారు. దీని భారీగా చెల్లించేందుకు సిద్ధమయినట్లు తెలుస్తోంది ఈ చిత్ర నిర్మాత వెంకట శ్రీనివాస్‌ ఇబ్బందుల్లో పడి మరో నిర్మాతకు అమ్మేశాడు. అయితే సినిమా విడుదలయ్యాక మంచి సక్సెస్‌తో నడిచింది. తాజాగా వెంకటప్రసాద్‌ మరో చిత్రం ప్లాన్‌లో వున్నాడు.

Share this Story:

Follow Webdunia telugu