Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

రెచ్చిపోయిన రాశీఖన్నా... ఆరుసార్లు పెదవులను కలిపేసింది...

రెచ్చిపోయిన రాశీఖన్నా... ఆరుసార్లు పెదవులను కలిపేసింది...
, శుక్రవారం, 26 జూన్ 2015 (15:57 IST)
హీరోహీరోయిన్లు ముద్దు పెట్టుకోవడం ఓకే... ఈ విషయమై ఓ సందర్భంగా రాశీకన్నా... కథకు అనుగుణంగా చేయడానికి సిద్ధమేనని ప్రకటించింది. తాను చెప్పిందాన్ని నిజం చేసింది జాదూగాడులో. జాదూగాడు కథ పక్కా మాస్‌ స్టోరీ. మాస్‌ అంతా చాలా స్పీడ్‌గా వుంటాడు. వారు అనుకున్నది జరిగిపోవాలి అంతే. 
 
ఇందులో హీరో నాగశౌర్య... తనది అనుకున్న రాశీకన్నాతో బాగా ఎంజాయ్‌ చేశాడు. సినిమాల్లోనే ఆరుసార్లు లిప్‌కిస్‌లు ఇవ్వడం, ముగింపు ఇంకాస్త బాగా ఇవ్వడం ఆశ్చర్యాన్ని కల్గించింది. అసలు వీరిద్దరూ మంచి రొమాన్స్‌ చేసే జంటగా కన్పిస్తారు. సినిమాల్లో ఇలా  వుంటే.. బయట ఎలా వున్నారనో అని చూసిన ఆడియన్‌ కామెంట్లు చేయడం విశేషం.

Share this Story:

Follow Webdunia telugu