Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

హీరో నేనే ... విలనూ నేనే: ఉత్తమ విలన్ కమల్ హాసన్

హీరో నేనే ... విలనూ నేనే: ఉత్తమ విలన్ కమల్ హాసన్
, బుధవారం, 25 మార్చి 2015 (16:30 IST)
ప్రముఖ నటుడు కమల హాసన్ ఇంతవరకు తన కెరీర్‌లో విభిన్నమైన కథలను తెరకెక్కించాడు. రకరకాల పాత్రలు పోషించాడు. అయితే, తాజాగా చేసిన 'ఉత్తమ విలన్' సినిమా మాత్రం తన కెరీర్లో ఓ మరపురాని చిత్రమని అంటున్నాడు. "ఇందులో హీరో నేనే ... విలనూ నేనే! రెండూ గమ్మత్తయిన పాత్రలు. 
 
వేటికవే భిన్నంగా, కొత్తగా వుంటాయి. హింసాత్మక సన్నివేశాలు కానీ, అసభ్యకరమైన సీన్సు కానీ ఇందులో ఏమాత్రం వుండవు. ఫ్యామిలీతో వచ్చి హాయిగా చూడచ్చు" అని కమల్ హాసన్ చెప్పాడు. రమేష్ అరవింద్ దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని ఏప్రిల్ 10న ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ చేస్తున్నారు.

Share this Story:

Follow Webdunia telugu