Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

బైక్‌పై ఆకాశంలోకి... పవన్, వెంకీ 'గోపాల గోపాల'

బైక్‌పై ఆకాశంలోకి... పవన్, వెంకీ 'గోపాల గోపాల'
, బుధవారం, 17 డిశెంబరు 2014 (22:41 IST)
మోడ్రన్‌ కృష్ణుడిగా పవన్‌ కళ్యాణ్‌ నటిస్తుండగా, దేవుడిపై కేసు వేసే నాస్తికుడిగా వెంకటేష్ నటిస్తున్నారు. మరి ఈ ఇద్దరు బైక్‌పై ఆకాశంలోకి వెళితే.. అక్కడ ఏం చేస్తారు? అనేది తమ చిత్రంలో చూడాలని చిత్ర దర్శకుడు కిషోర్‌ అంటున్నాడు. ఆయన దర్శకత్వంలో రూపొందిన చిత్రం 'గోపాల గోపాల'.
 
ఇటీవలే మొదటి స్టిల్‌ను విడుదల చేయగా, మంగళవారం రాత్రి రెండో స్టిల్‌ను విడుదల చేశారు. 'ఓ మైగాడ్‌' చిత్రానికి రీమేక్‌ ఇది. అనూప్‌ రూబెన్స్‌ బాణీలు సమకూర్చారు. ఈ చిత్రాన్ని జనవరి 14న విడుదల చేయడానికి సన్నాహాలు జరుగుతున్నాయి.

Share this Story:

Follow Webdunia telugu