Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

గోపాల గోపాల: పవన్ కృష్ణుడి గెటప్పు ఎలా ఉంటుందబ్బా?

గోపాల గోపాల: పవన్ కృష్ణుడి గెటప్పు ఎలా ఉంటుందబ్బా?
, గురువారం, 27 నవంబరు 2014 (12:35 IST)
గోపాల గోపాల సినిమాలో పవన్ కల్యాణ్ కృష్ణుడిగా నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సరికొత్త గెటప్పు ఎలా ఉంటుందోనని పవన్ కల్యాణ్ ఫ్యాన్స్ ఆశతో ఎదురుచూస్తున్నారు. పవన్ సరికొత్త గెటప్పునే ఈ సినిమా ఫస్ట్ లుక్‌లో రిలీజ్ చేస్తున్నారు. 
 
దీనిని మోషన్ పోస్టర్‌గా రిలీజ్ చేస్తున్నట్టు నిర్మాత సురేష్ బాబు కన్ఫర్మ్ చేశారు. ఈ సినిమాలో వెంకీ సరసన శ్రియా కథానాయికగా నటిస్తోంది. డాలీ దీనికి దర్శకత్వం వహిస్తున్నాడు. శుక్రవారం పవన్ కల్యాణ్ ఫస్ట్ లుక్ రిలీజ్ కానుంది. 

Share this Story:

Follow Webdunia telugu