Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

'ఫామ్‌ హౌస్‌'లో ఏం జరిగింది?

'ఫామ్‌ హౌస్‌'లో ఏం జరిగింది?
, గురువారం, 18 డిశెంబరు 2014 (20:29 IST)
ప్రస్తుతం హర్రర్‌ థ్రిల్లర్స్‌కి, కామెడీ చిత్రాలకు ఆదరణ పెరుగుతున్న నేపథ్యంలో మరో హార్రర్‌ థ్రిల్లర్‌ ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఎం.ఆర్‌.ఎల్‌. ప్రొడక్షన్స్‌ పతాకంపై ఎం.ఎన్‌.రెడ్డి దర్శకత్వంలో భవాని అగర్వాల్‌ 'ఫామ్‌హౌస్‌' పేరుతో చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ చిత్ర లోగో, టీచర్‌ విడుదలైంది. 
 
చిత్ర దర్శకుడు మాట్లాడుతూ... సాధారణంగా రేవ్‌ పార్టీలు శని, ఆదివారాల్లో వుంటాయి. సోమవారం జరిగిన సంఘటన ఏమిటనేది చిత్ర కథాంశం. మొదటి నుంచి చివరి వరకు ప్రతి సీన్‌ ప్రేక్షకుల్ని థ్రిల్‌ చేసేలా వుంటుందని చెప్పారు.

Share this Story:

Follow Webdunia telugu