Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

ఇంటర్నెట్‌లో బాత్రూం క్లిప్పింగ్స్.. చెన్నై పోలీసులకు లక్ష్మీ మీనన్ ఫిర్యాదు!

ఇంటర్నెట్‌లో బాత్రూం క్లిప్పింగ్స్.. చెన్నై పోలీసులకు లక్ష్మీ మీనన్ ఫిర్యాదు!
, గురువారం, 29 జనవరి 2015 (16:14 IST)
హీరోయిన్ లక్ష్మీ మీనన్ చెన్నై పోలీసులను ఆశ్రయించారు. తన బాత్రూం సన్నివేశాలు ఇంటర్నెట్‌లో హల్‌చల్ చేస్తున్నాయంటూ పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ విషయం తెలుసుకున్న ఆమె సైబర్ క్రైం పోలీసులకు లిఖిత పూర్వక ఫిర్యాదు చేసింది. 
 
అయితే, ఆ వీడియో తనది కాదని, తన ముఖాన్ని ఎవరో మార్ఫింగ్ చేసి పెట్టారని ఆమె పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో ఆ వీడియోను పోర్న్ సైట్స్ నుంచి డిలీట్ చేసిన సైబర్ క్రైం పోలీసులు, ఆ వీడియోను అప్ లోడ్ చేసిన వారిని వెతికేపనిలో పడ్డారు.
 
అయితే ఆ వీడియో ఇప్పటికే వాట్సప్ ద్వారా షేర్ అయ్యి డౌన్ లోడ్ కూడా అయినట్టు తెలుస్తోంది. దీనిపై లక్ష్మీ మీనన్ ఆగ్రహం వ్యక్తం చేసింది. తనను అప్రదిష్టపాలు చేసేందుకు ఎవరో పన్నిన పన్నాగంగా ఆమె అభివర్ణించారు. కుంకీ సినిమాతో తమిళతెరకు పరిచయమైన లక్ష్మీ మీనన్ పాండియనాడు, నాన్ సిగప్పు, మంజాపై తదితర విజయవంతమైన సినిమాల్లో నటించింది.

Share this Story:

Follow Webdunia telugu