Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

దాసరి లాంటి మనిషి ఉండటం అరుదు... రెబల్ స్టార్ కృష్ణంరాజు

దాసరి లాంటి మనిషి ఉండటం అరుదు... రెబల్ స్టార్ కృష్ణంరాజు
, శుక్రవారం, 31 అక్టోబరు 2014 (22:45 IST)
దర్శకరత్న దాసరి నారాయణరావు లాంటి మనిషి ఉండటం చాలా అరుదని సినీ నటుడు కృష్ణంరాజు తెలిపారు. హైదరాబాదులో జరిగిన 'ఎర్రబస్సు' ఆడియో వేడుకలో కృష్ణంరాజు మాట్లాడుతూ... సినీ రంగంలో ఇంతమంది శిష్యులను తయారుచేసుకున్న దర్శకుడుగా దాసరి నారాయణ రావు అని వ్యాఖ్యానించారు.
 
ఇంత పెద్ద దర్శకుడికి దాసరికి పెద్ద అవార్డు ఇవ్వాలని, దాసరి తనను మొదట కలిసినప్పుడు సినిమా కథ చెబుతాడనుకుంటే, 'ఇంతకు ముందు రెండు సినిమాలు తీశాను, అంతకంటే రూపాయి ఎక్కువ తెచ్చే సినిమా తీస్తా'నని చెప్పి 'ఇదే కథ' అని అన్నాడని గతాన్ని గుర్తు చేసుకున్నారు కృష్ణంరాజు. కాగా మంచు విష్ణు దాసరి సినిమాలో నటించడం అదృష్టమని అన్నారు.

Share this Story:

Follow Webdunia telugu