Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

మంచి వరుడి కోసం కలర్స్ స్వాతి వెయిటింగ్!

మంచి వరుడి కోసం కలర్స్ స్వాతి వెయిటింగ్!
, బుధవారం, 29 అక్టోబరు 2014 (14:52 IST)
మంచి వరుడి కోసం కలర్స్ స్వాతి వెయిట్ చేస్తోందట. యాంకర్‌గా, యాక్టర్‌గా, సింగర్‌గా ఇలా ఎన్నో అవతారాలెత్తిన కలర్స్ స్వాతికి ఈ మధ్య అవకాశాలు సన్నగిల్లాయని ఫిలిమ్ నగర్ వర్గాల్లో టాక్. 
 
దీంతో స్వాతికి ఆమె తల్లిదండ్రులు వరుడి కోసం వెతుకులాట ప్రారంభించారు. మంచి వరుడు కుదిరితే ఇక త్వరలోనే పెళ్లి చేసేయాలని స్వాతి పారెంట్స్ అనుకుంటున్నారు. 27 ఏళ్ల స్వాతి మ్యారేజ్‌కు ఇదే సరైన సమయమని వారు భావిస్తున్నారు. 
 
ఇకపోతే.. ఇటీవల పెళ్లి వార్తలపై కలర్స్ స్వాతి కవితలు రాసింది. అయితే తల్లిదండ్రులు వరుడి కోసం వెతకడంతో పెళ్ళి చేసేసుకునేందుకు ఓకే చెప్పేసింది.

Share this Story:

Follow Webdunia telugu