Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

సెలేనా ఇంటి నుంచి గెంటేయలేదు.. లీజు ముగియడంతో ఖాళీ చేశా: సన్నీ లియోన్

సెలేనా ఇంటి నుంచి గెంటేయలేదు.. లీజు ముగియడంతో ఖాళీ చేశా: సన్నీ లియోన్
, శనివారం, 23 మే 2015 (16:23 IST)
కెనడా నుంచి ముంబైలో దిగిన సన్నీ లియోన్‌కి బాలీవుడ్ నటి సెలెనా జెట్లీ ఇంటి నుంచి గెంటేయలేదని... ఇళ్లు ఖాళీ చేసిన ఏడాదికి సన్నీ లియోన్ చెప్పుకొచ్చింది. సెలేనా జైట్లీ తనను ఇంటి నుంచి వెళ్లిపొమ్మని చెప్పలేదని శృంగారతార సన్నీ లియోన్ తెలిపింది. చాలా కాలం క్రితం రేగిన వివాదంపై సన్నీ ఇన్నాళ్లకు వివరణ ఇచ్చింది. సెలేనా జైట్లీ ఇల్లు లీజు ముగియడంతో ఖాళీ చేశానని చెప్పింది. 
 
కాగా, కెనడా నుంచి ముంబైలో దిగిన సన్నీ లియోన్ కి సెలేనా జైట్లీ ఇంటిని అద్దెకిచ్చింది. కొన్నాళ్లు అంతా బాగానే ఉన్నదశలో వారిద్దరి మధ్య వివాదం రేగిందని, దాంతో సన్నీని సెలేనా ఇల్లు ఖాళీ చేయమందని, అందుకే సన్నీ ఆ ఇల్లు ఖాళీ చేసి, జూహూలో మరో ఇల్లు చూసుకుందని వార్తలు వెలువడ్డాయి. దీనిపై వీరిద్దరినీ అడిగినా అప్పట్లో స్పందించలేదు. ఇల్లు ఖాళీ చేసిన ఏడాదికి సన్నీ లియోన్ స్పందించడం విశేషం.

Share this Story:

Follow Webdunia telugu