Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

ఉగాదికి బన్నీ కొత్త చిత్రం.. జోరుగా ప్రీ ప్రొడక్షన్..!

ఉగాదికి బన్నీ కొత్త చిత్రం.. జోరుగా ప్రీ ప్రొడక్షన్..!
, గురువారం, 5 మార్చి 2015 (16:22 IST)
టాలీవుడ్ యంగ్ హీరో అల్లు అర్జున్ తాజా చిత్రాన్ని ఉగాది పండుగ రోజును ప్రారంభించనున్నారు. అల్లుఅర్జున్, బోయపాటి శ్రీను కాంబినేషన్‌లో రూపొందే చిత్రం షూటింగును హైదరాబాదులో లాంఛనంగా ప్రారంభించడానికి ముహూర్తం నిర్ణయించారు. 
 
అయితే రెగ్యులర్ షూటింగును మాత్రం ఏప్రిల్ నుంచి నిరవధికంగా జరుపుతారట. ప్రస్తుతం ఈ చిత్ర ప్రీ ప్రొడక్షన్ పనులను జోరుగా జరుగుతున్నాయి. కాగా ఈ చిత్రాన్ని గీతా ఆర్ట్స్ బ్యానర్ పై అల్లు అరవింద్ నిర్మిస్తున్న సంగతి విదితమే. దీనికి తమన్ సంగీతాన్ని అందిస్తాడు. గతంలో ఎన్నడూ చూడని విధంగా విభిన్నరీతిలో బన్నీ ఇందులో కనిపిస్తాడని దర్శకుడు బోయపాటి తెలుపుతున్నారు. 

Share this Story:

Follow Webdunia telugu