Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

బాహుబలి అప్ డేట్స్: పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో రాజమౌళి!

బాహుబలి అప్ డేట్స్: పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో రాజమౌళి!
, సోమవారం, 26 జనవరి 2015 (15:50 IST)
స్టార్ డైరక్టర్ రాజమౌళి ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న బాహుబలి పోస్ట్ ప్రొడక్షన్ పనులను ప్రారంభమయ్యాయి. రెండు పాటలు మినహా ఈ చిత్ర షూటింగ్ పూర్తయింది. తెలుగు, తమిళ భాషలకు సంబంధించి డబ్బింగ్ కూడా పూర్తైంది. ఈ చిత్రానికి సంబంధించిన శబ్దాలను బాల్బీ అట్మాస్ సౌండ్ టెక్నాలజీలో మిక్స్ చేసే పనులు వచ్చే నెల నుంచి చేస్తారు. 
 
విజువల్ ఎఫెక్ట్స్ మీద ప్రత్యేకంగా దృష్టి పెడ్తున్నారు. శ్రీనివాసన్ మోహన్ నేతృత్వంలో విఎఫ్‌ఎక్స్ పనులు జరుగుతున్నాయి. అనుష్క విభిన్నమైన పాత్ర పోషిస్తుండగా.. ప్రభాస్, రాణాలు ఈ సినిమాలో కీలక పాత్ర పోషిస్తున్నారు. 

Share this Story:

Follow Webdunia telugu