Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

బాహుబలి సీన్స్ లీక్: ఫిర్యాదు చేసిన రాజమౌళి!

బాహుబలి సీన్స్ లీక్: ఫిర్యాదు చేసిన రాజమౌళి!
, శుక్రవారం, 30 జనవరి 2015 (18:28 IST)
బాహుబలి సీన్స్ లీక్ అయ్యాయి. భారీ బడ్జెట్‌తో రూపుదిద్దుకుంటున్న బాహుబలి సినిమాకు చెందిన సీన్లు లీకయ్యాయంటూ దర్శకుడు రాజమౌళి ఫిర్యాదు చేశారు. సినిమా సన్నివేశాలను యూట్యూబ్‌లో పెట్టారంటూ ఫిర్యాదులో పేర్కొన్నారు.
 
దీనిపై కేసు నమోదు చేసుకున్న హైదరాబాదు సీసీఎస్ పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. ఈ క్రమంలో పోలీసులు 'బాహుబలి' యూనిట్ సిబ్బందిని విచారిస్తున్నారు. 
 
భారీ బడ్జెట్‌తో తెరకెక్కిస్తున్న ఈ సినిమాలో హీరోగా ప్రభాస్, ప్రతినాయకుడిగా రానా నటిస్తున్నారు. అనుష్క, తమన్నా కథానాయికలుగా కనిపించనున్నారు. 

Share this Story:

Follow Webdunia telugu